ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Vemula on YS Jagan : ఏపీ సీఎం జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.;

Update: 2021-06-22 10:45 GMT

Vemula on YS Jagan : ఏపీ సీఎం జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. వైఎస్‌ నీటి దొంగ అయితే.. జగన్‌ గజదొంగ అంటూ మండిపడ్డారు. వైఎస్‌ పోతిరెడ్డిపాడు నుంచి 40వేల క్యూసెక్కులు దోచుకుపోయారని విమర్శించారు. ఇప్పుడు జగన్‌ దొంగతనంగా ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు. రాయలసీమ, ఆర్డీఎస్‌ రైట్‌ కెనాల్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రజా యుద్ధం జరుగుతుందన్నారు. తెలంగాణ వాటాను తీసుకుంటే ఊరుకునేది లేదన్నారు వేముల ప్రశాంత్‌రెడ్డి.

Tags:    

Similar News