ఫార్మా రంగంలో భారత్‌కు భవిష్యత్తులో మంచి అవకాశాలు: వెంకయ్యనాయుడు
Venkaiah Naidu: కరోనా విపత్కర పరిస్థితులను రైతులు తట్టుకుని ఆహార ఉత్పత్తులను 6.3శాతం పెంచడం అభినందనీయమన్నారు;
వెంకయ్యనాయుడు
Venkaiah Naidu: కరోనా విపత్కర పరిస్థితులను రైతులు తట్టుకుని ఆహార ఉత్పత్తులను 6.3శాతం పెంచడం అభినందనీయమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్‌ను కుటుంబ సభ్యులతో సందర్శించిన వెంకయ్యనాయుడు.. ఉపాధి శిక్షణా కేంద్రాల పరిశీలించారు. ఫార్మా రంగంలో భారత్‌కు భవిష్యత్తులో మంచి అవకాశాలున్నాయన్నారు. కరోనా విపత్కర సమయంలో ప్రజలను చైతన్య వంతులను చేయడంలో మీడియా పోషించిన పాత్ ఎనలేనిదని వెంకయ్యనాయుడు కొనియాడారు.