TG : ప్రైవేటు కాలేజీలో మహిళా కమిషన్ చైర్మన్ హల్చల్

Update: 2024-10-01 08:30 GMT

మాదాపూర్‌లోని శ్రీచైతన్య కాలేజీలో తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మెన్ నెరేళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేశారు. గత కొన్ని రోజులుగా శ్రీచైతన్య మహిళా కాలేజీలో జరుగుతున్న ఘటనలపై ఆరా తీశారు. కాలేజీ ప్రాంగణం, విద్యార్థినిల హాస్టళ్లు, మెస్‌ను పరిశీలించారు. నాసిరకమైన ఫుడ్, హాస్టల్‌లలో సౌకర్యాలు సరిగా లేవని కాలేజీ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. 

Tags:    

Similar News