Hindupuram YSRCP : హిందూపురం వైసీపీలో బగ్గుమన్న వర్గ విభేదాలు.

హిందూపురంలో ఒకవైపు బాలయ్య ఓటమి కోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే మరొకవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురంలో ఉండగానే గొడవకు దిగిన ఎంపీపీ జడ్పిటిసి వర్గీయులు.;

Update: 2024-01-10 06:22 GMT

Hindupuram : హిందూపురం వైసీపీలో బగ్గుమన్న వర్గ విభేదాలు.

పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన కోసం ఏర్పాట్లపై సమావేశమైన చిలమత్తూరు మండల వైసీపీ నాయకులు.

సమావేశంలో హిందూపురం ఇన్చార్జి దీపికా సమక్షంలోనే గొడవపడ్డ జడ్పిటిసి మామ నాగరాజు యాదవ్ చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి వర్గీయుల మధ్య గొడవ.

హిందూపురం వైసిపి పార్టీ కార్యాలయం నుంచి గొడవపడి వెళ్లిపోయిన జడ్పిటిసి అనూష వర్గీయులు.

వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్న జడ్పిటిసి అనూష వర్గీయులు, మరికొంతమంది ఎంపీటీసీలు.

హిందూపురంలో ఒకవైపు బాలయ్య ఓటమి కోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే.... మరొకవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురంలో ఉండగానే గొడవకు దిగిన ఎంపీపీ జడ్పిటిసి వర్గీయులు.

వర్గ విభేదాలతో తల పట్టుకుంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( peddireddy ramachandra reddy)

Tags:    

Similar News