TG : జీవధాన్ స్కూల్ ఘటన పై విచారణ PET పై POCSO కేసు నమోదు

Update: 2024-09-25 07:31 GMT

కామారెడ్డి లో సంచలనం రేపిన జీవాదాన్ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. చిన్నారిపై లైంగిక దాడులు ఎదురుకుంటున్న PET నాగరాజు ను అరెస్ట్ చేసి POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు 

Tags:    

Similar News