Karnataka : మహిళా లాయర్ పై విచక్షణారహితంగా దాడి.. వీడియో వైరల్

Karnataka : కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్ జిల్లాలో దారుణం జరిగింది.. మహంతేష్ అనే వ్యక్తి పట్టపగలు ఓ స్థల వివాదంపై సంగీత అనే లాయర్ పైన విచక్షణారహితంగా దాడి చేశాడు..

Update: 2022-05-16 03:30 GMT

Karnataka : కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్ జిల్లాలో దారుణం జరిగింది.. మహంతేష్ అనే వ్యక్తి పట్టపగలు ఓ స్థల వివాదంపై సంగీత అనే లాయర్ పైన విచక్షణారహితంగా దాడి చేశాడు.. మహిళ అని కూడా చూడకుండా చెంపదెబ్బలు కొడుతూ.. కాలితో తన్నాడు. ఇదంతా చూస్తున్న జనం అతన్ని ఆపడానికి కూడా ప్రయత్నించలేదు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా దీని ఆధారంగా బాగల్‌కోట్ పట్టణ పోలీసులు మహంతేష్‌ను అరెస్టు చేశారు. సివిల్ వివాదం కేసులో వ్యక్తిగత కక్షల కారణంగానే మహిళపై దాడి చేసినట్లు విచారణలో తేలింది. 

Tags:    

Similar News