Bengaluru: స్కూల్ విద్యార్థినుల ఘర్షణ.. బాయ్‌ఫ్రెండ్ కోసమే అంటూ ప్రచారం.. వీడియో వైరల్..
Bengaluru: బెంగళూరులోని ఓ స్కూల్‌లో విద్యార్థులు రెండు వర్గాలుగా వీడిపోయి.. కొట్టుకున్నారు.;
Bengaluru: బెంగళూరులోని ఓ స్కూల్‌లో విద్యార్థులు రెండు వర్గాలుగా వీడిపోయి.. కొట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విట్టల్ మాల్యా రోడ్డులోని బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్‌లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఐతే దాడికి గల కారణాలు అధికారికంగా తెలియరాలేదు. బాయ్ ఫ్రెండ్ విషయంలో తలెత్తిన వివాదమే గొడవకు దారి తీసినట్లు ప్రచారం జరుగుతోంది.
Y'all need to even if y'all haven't already 😭😭😭 pic.twitter.com/fBbJv9CXoc
— T.sh (@Taha_shah0) May 17, 2022