Terrorist Hafiz Saeed : మోడీ శ్వాస ఆపేస్తాం.. టెర్రరిస్ట్ సయీద్ ప్రేలాపనలు

Update: 2025-04-26 11:15 GMT

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయాద్ ప్రధానీ నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. మోదీ అంతు చూస్తానని హఫీజ్ సయాద్ ఏకంగా ప్రధానికే వార్నింగ్ ఇచ్చాడు. పహెల్ గాం ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ ను అన్న రకాలుగా అష్టదిగ్బంధనం చేస్తుంటే మతిపోయిన హఫీజ్ నోటికి వచ్చినట్లు మాట్లాడతున్నాడు. పాకిస్తాన్ కు సింధు జలాలను నిలిపివేయడంతో మోదీ మాకు నీటని నిలిపివేస్తే నీ శ్వాస ఆపేస్తాం.. భారత్ లో రక్తం పారిస్తాం అంటూ హెచ్చరికలు చేశాడు. హఫీజ్ ప్రకటనపై భారత్ మండిపడుతోంది. పాకిస్తాన్ లో తలదాచుకొని దొంగ దెబ్బ తీసే నీకు మోదీకీ వార్నింగ్ ఇచ్చే అంత సీన్ ఉందా అంటూ భారతీయులు కౌంటర్ ఇస్తున్నారు.

Tags:    

Similar News