ప్రభుత్వ పథకాల్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షం బూతులు తిడుతోంది : సీఎం జగన్

ప్రభుత్వ పథకాల్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షం బూతులు తిడుతోంది : సీఎం జగన్
X
CM Jagan : ప్రభుత్వ పథకాల్ని చూసి ఓర్వలేకే ప్రతిపక్షం బూతులు తిడుతోందన్నారు సీఎం జగన్. ఆ బూతులు విని తట్టుకోలేక కొందరు అభిమానులు ఆవేశాలకు లోనవుతున్నారన్నారు

CM Jagan : ప్రభుత్వ పథకాల్ని చూసి ఓర్వలేకే ప్రతిపక్షం బూతులు తిడుతోందన్నారు సీఎం జగన్. ఆ బూతులు విని తట్టుకోలేక కొందరు అభిమానులు ఆవేశాలకు లోనవుతున్నారన్నారు. అసభ్యకర మాటలతో ప్రతిపక్షం వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని జగన్ ఆరోపించారు. మంచి పనులు ఆపడానికి రకరకాల ఆటంకాలు సృష్టిస్తున్నారని.. మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వ్యవస్థలను కూడా మేనేజ్‌ చేస్తున్నారంటూ సీఎం జగన్‌ కామెంట్‌ చేశారు.

Tags

Next Story