AP : చంద్రబాబు హామీలపై భూమా అఖిలప్రియ హాట్ కామెంట్

AP : చంద్రబాబు హామీలపై భూమా అఖిలప్రియ హాట్ కామెంట్
X

టీడీపీ ఇచ్చిన హామీలన్నీ ఒక్కటొక్కటి గా నెరవేరుస్తామన్నారు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వున్న వున్న బడ్జెట్‌ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. YCP పాలనలో పట్టించుకోని ప్రజా సమస్యలను పరిష్కరించి చూపుతామన్నారు భూమా అఖిల ప్రియ. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన రుద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటించారు. హామీల అమలుపై ప్రతిపక్ష వైసీపీ బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికింది.

Tags

Next Story