ప్రత్యేక హోదాపై వైసీపీ ఎందుకు పోరాడటం లేదు: చంద్రబాబు

ప్రత్యేక హోదాపై వైసీపీ ఎందుకు పోరాడటం లేదు: చంద్రబాబు
ఎంపీల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానన్న వైసీపీ... ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని అన్నారు చంద్రబాబు .

ప్రత్యేక హోదాపై వైసీపీ ఎందుకు పోరాడటం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఎంపీల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానన్న వైసీపీ... ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని తేల్చి చెప్పిన వారికి కొందరు ఎలా మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. విభజన హామీల సాధన కోసం కట్టుబడి ఉన్నామని చంద్రబాబు చెప్పారు.Tags

Next Story