Chandrababu: వైసీపీ విధ్వంస పాలనతో పర్యావరణానికి పెనుముప్పు: చంద్రబాబు

Chandrababu: వైసీపీ విధ్వంస పాలనతో పర్యావరణానికి పెనుముప్పు: చంద్రబాబు
X
Chandrababu: ఏపీలో వైసీపీ సర్కార్‌ విధ్వంస పాలనతో పర్యావరణానికి పెను నష్టం జరుగుతోందని చంద్రబాబు మండిపడ్డారు.

Chandrababu: ఏపీలో వైసీపీ సర్కార్‌ విధ్వంస పాలనతో పర్యావరణానికి పెను నష్టం జరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కొండలను కొట్టేస్తూ..ఇసుకను తోడేస్తూ..జలవనరులను మింగేస్తున్నారని ఫైర్ అయ్యారు. దోపిడీతో పర్యావరణానికి తలపెడుతున్న హానీ అంతా ఇంతా కాదన్న చంద్రబాబు..అరాచకాలకు అడ్డుకట్టవేయాలంటే రణం చేయాల్సిందేన్నారు. ఇకనైనా పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులతో విధ్వంసానికి చమరగీతం పాడుదామని పిలుపునిచ్చారు చంద్రాబాబు.

Tags

Next Story