పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం..
. తిరుపతి టీడీపీ కార్యాలయంలో పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. రాజీలేని పోరాటం చేసే వ్యక్తులకు అడ్డుతగలద్దన్నారు

Nara chandrababu Naidu (File Photo)
తిరుపతి: పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం
తిరుపతిలో నా సభపై రాళ్లు వేస్తారా..? : చంద్రబాబు
క్లైమోర్ మెన్స్‌కే భయపడలేదు.. గులకరాళ్లకు జంకుతానా..?
తిరుపతిలో శాంతిభద్రతలకు ఆటంకం ఏర్పడితే తిరుమలపై ప్రభావం పడుతుంది
చేసిందేమీ లేదు, చెప్పుకొనేందుకు అస్సల్లేదు.. అందుకే మనపై దాడులు
శక్తిమేర పోరాడదాం.. రాజీలేని పోరాటం చేసే వ్యక్తులకు అడ్డుతగలకండి: చంద్రబాబు
ఘటనపై సీఎస్‌ఈ, కేంద్ర హోంమంత్రి, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తున్నాం: చంద్రబాబు
ఇలాంటి చవకబారు రాజకీయాలు ఎప్పుడు చూడలేదు: చంద్రబాబు
పోలీసులను పక్కనపెట్టి రండి తేల్చుకొందాం: చంద్రబాబు
నూతన తెలుగు సంవత్సరం తొలిరోజు మంచి సంకల్పం చేద్దాం: చంద్రబాబు
టీడీపీకి తిరుపతి కంచుకోట.. 1983 నుంచి అధిక ఎన్నికల్లో మనమే గెలిచాం
20 రోజులుగా మీరు చేస్తున్న పోరాటాన్ని అభినందిస్తున్నా: చంద్రబాబు
వైసీపీ నేతలు పద్ధతిలేని రాజకీయాలు చేస్తున్నారు: చంద్రబాబు
ఎవరికీ అనుమానం వద్దు.. నూటికి వెయ్యి శాతం టీడీపీ అధికారంలోకి వస్తుంది: చంద్రబాబు
పోలింగ్ కేంద్రాలలో వెబ్ కెమెరాలను పెట్టాలి: చంద్రబాబు
కేంద్ర బలగాలల ద్వారా పర్యవేక్షణ చేయాలి: చంద్రబాబు
40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత చూడలేదు: చంద్రబాబు
ప్రజల్లో ప్రభుత్వంపై కోపం ఉంది: చంద్రబాబు