Chandrababu: రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖలు.. అందులో ఏముందంటే..

X
Chandrababu (tv5news.in)
Chandrababu: రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రులకు చంద్రబాబు లేఖలు
ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరిన చంద్రబాబు
ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా..
కేంద్రం జోక్యం కోరిన టీడీపీ అధినేత చంద్రబాబు
ఏపీలోని ప్రతిపక్ష ముఖ్య నేతలకు,కార్యాలయాలకు ..
కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరిన చంద్రబాబు
పార్టీ కార్యాలయంపై వైసీపీ దాడులు...
వైసీపీ ప్రభుత్వ తీరును లేఖలో వివరించిన చంద్రబాబు
గంజాయి, డ్రగ్స్, హెరాయిన్ వంటి అంశాలు లేఖలో ప్రస్తావన
పేపర్ క్లిప్పింగ్‌లు, వివిధ మీడియా క్లిప్పింగ్‌లను.. జత చేసి పంపిన టీడీపీ అధినేత చంద్రబాబు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
