AP : టమాటాల రేట్లపై సీఎం చంద్రబాబు ట్రబుల్ షూటింగ్

AP : టమాటాల రేట్లపై సీఎం చంద్రబాబు ట్రబుల్ షూటింగ్
X

రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న టమాటా ధరలపై ఏపీ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ దృష్టి పెట్టింది . ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టింది. చిత్తూరు జిల్లా నుంచి టమాటాలు కొని రైతు బజార్లలో విక్రయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

పది రోజుల్లో 30 టన్నుల టమాటాలు కొని, వాటిని కృష్ణా, గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల మార్కెట్లకు పంపిణీ చేయనున్నారు. ఈ ప్రక్రియ కోసం ప్రతి జిల్లా అధికారి వద్ద రూ. అయిదు లక్షల రివాల్వింగ్ ఫండ ఉంచనున్నారు.

Tags

Next Story