Editorial : వైసీపీ సర్కార్ రోజులు లెక్క పెడుతోందా?

సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు; ఆఖరి రోజు వరకు జగన్ పదవిలోనే ఉంటారు- సజ్జల

జగన్‌ సర్కార్‌కు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయిందా..? ఆఖరి రోజు వరకు జగన్ పదవిలోనే ఉంటారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి..? టీడీపీ, జనసేన కలయికతో వైసీపీ వణికిపోతోందా..? అందుకోసమే వచ్చిన ఒక్క ఛాన్స్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు జగన్‌ ఆలోచిస్తున్నారా..? పదవిని ఒక్క రోజు కూడా వదులుకోరాదనే నిర్ణయం అందుకోసమేనా..? వైసీపీ సర్కారు ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనా..? ప్రస్తుత పరిణామాలన్నీ చూస్తుంటే జగన్‌లో ఏ స్థాయిలో భయం గూడు కట్టుకుందో అర్థమవుతోందని విపక్షాలు అంటున్నాయి. బలమైన జగన్‌ను ఎదుర్కోవడానికి అంటూ సజ్జల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని.. జగన్‌ను గద్దె దించడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కౌంటర్‌ ఇస్తున్నాయి.

అంతేకాదు, రాష్ట్రంలో పరిస్థితులను పురాణాలతో పోల్చుతున్నాయి విపక్షాలు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న రావణుడి సంహారం కోసం.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని శక్తులు ఏకమవుతున్నాయని గుర్తు చేస్తున్నాయి. రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికి కలిసి పోరాడితే తప్పేంటని ప్రశ్నిస్తున్నాయి. రాజు బలవంతుడు కాబట్టే శత్రువులంతా కలసి వస్తున్నారంటూ వైసీపీ నేతలు వీర లెవెల్లో మాట్లాడుతున్నారని.. రాజు దుర్మార్గుడు అయ్యాడు కాబట్టే రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం విపక్షాలన్నీ కలిసి వజ్రాయుధంలా మారుతున్న విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకోవాలని అంటున్నాయి. యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే శక్తులన్నిటినీ ఏకం చేసుకోవడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నాయి.. దుష్టశక్తిని ఎదిరించడానికి దైవ శక్తులన్నీ ఏకం అవుతున్నాయని పురాణ కాలం నుంచి వింటూనే ఉన్నామని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇప్పుడు ఏపీలో శక్తుల పునరేకీకరణ జరుగుతోందని విపక్షాలు అంటున్నాయి.

చంద్రబాబు, పవన్‌ భేటీతో వైసీపీ నేతలకు వణుకెందుకో చెప్పాలంటున్నారు విపక్ష నేతలు.. బీజేపీ ప్రాపకం కోసం ఢిల్లీ వీధుల్లో వైసీపీ నేతలు ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నిస్తున్నారు.. టీడీపీ, జనసేన కలయికతో వైసీపీ నేతల ప్యాంట్లు తడిసిపోతున్నాయని.. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు.. ఏపీలో ప్రాథమిక హక్కులు అమలు కావాలంటే ప్రస్తుత ప్రభుత్వం అధికారం నుంచి దిపోవాల్సిందేనంటున్నారు.. దానికోసం అన్ని పక్షలు కలిసి ఐక్య పోరాటం చేస్తాయని చెబుతున్నారు.. రావణ సంహారం కోసం అంతటి శక్తివంతుడైన రాముడే వానర సేనను సమకూర్చుకున్నాడని... ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు విపక్షాలన్నీ ఏకమై యుద్ధానికి సిద్ధమవుతాయని అంటున్నారు.

రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయే అన్ని పక్షాలకు, ప్రజలకు అర్థమైందని.. జగన్‌తో జత కట్టేందుకు ఎవరూ రావడం లేదని.. అందుకే విపక్షాలు ఏకమవుతుంటే ఓర్వలేనితనంతో మంత్రులు విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఫైరవుతున్నారు.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే శక్తులన్నిటినీ ఏకం చేసుకోవడంలో తప్పేముందంటున్నారు.. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌.. మొదటి రోజు నుంచి విధ్వంసాలు, మోసాలతోనే పాలన సాగిస్తున్నారని.. ఈ ప్రభుత్వం ఇక రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనని కౌంటర్లు ఇస్తున్నారు.జగన్‌ సర్కార్‌కు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయిందా..? ఆఖరి రోజు వరకు జగన్ పదవిలోనే ఉంటారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి..? టీడీపీ, జనసేన కలయికతో వైసీపీ వణికిపోతోందా..? అందుకోసమే వచ్చిన ఒక్క ఛాన్స్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు జగన్‌ ఆలోచిస్తున్నారా..? పదవిని ఒక్క రోజు కూడా వదులుకోరాదనే నిర్ణయం అందుకోసమేనా..? వైసీపీ సర్కారు ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనా..? ప్రస్తుత పరిణామాలన్నీ చూస్తుంటే జగన్‌లో ఏ స్థాయిలో భయం గూడు కట్టుకుందో అర్థమవుతోందని విపక్షాలు అంటున్నాయి. బలమైన జగన్‌ను ఎదుర్కోవడానికి అంటూ సజ్జల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని.. జగన్‌ను గద్దె దించడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కౌంటర్‌ ఇస్తున్నాయి.

చంద్రబాబు, పవన్‌ భేటీతో వైసీపీ నేతలకు వణుకెందుకో చెప్పాలంటున్నారు విపక్ష నేతలు.. బీజేపీ ప్రాపకం కోసం ఢిల్లీ వీధుల్లో వైసీపీ నేతలు ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నిస్తున్నారు.. టీడీపీ, జనసేన కలయికతో వైసీపీ నేతల ప్యాంట్లు తడిసిపోతున్నాయని.. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు.. ఏపీలో ప్రాథమిక హక్కులు అమలు కావాలంటే ప్రస్తుత ప్రభుత్వం అధికారం నుంచి దిపోవాల్సిందేనంటున్నారు.. దానికోసం అన్ని పక్షలు కలిసి ఐక్య పోరాటం చేస్తాయని చెబుతున్నారు.. రావణ సంహారం కోసం అంతటి శక్తివంతుడైన రాముడే వానర సేనను సమకూర్చుకున్నాడని... ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు విపక్షాలన్నీ ఏకమై యుద్ధానికి సిద్ధమవుతాయని

రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయే అన్ని పక్షాలకు, ప్రజలకు అర్థమైందని.. జగన్‌తో జత కట్టేందుకు ఎవరూ రావడం లేదని.. అందుకే విపక్షాలు ఏకమవుతుంటే ఓర్వలేనితనంతో మంత్రులు విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఫైరవుతున్నారు.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే శక్తులన్నిటినీ ఏకం చేసుకోవడంలో తప్పేముందంటున్నారు.. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌.. మొదటి రోజు నుంచి విధ్వంసాలు, మోసాలతోనే పాలన సాగిస్తున్నారని.. ఈ ప్రభుత్వం ఇక రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనని కౌంటర్లు ఇస్తున్నారు.జగన్‌ సర్కార్‌కు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయిందా..? ఆఖరి రోజు వరకు జగన్ పదవిలోనే ఉంటారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి..? టీడీపీ, జనసేన కలయికతో వైసీపీ వణికిపోతోందా..? అందుకోసమే వచ్చిన ఒక్క ఛాన్స్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు జగన్‌ ఆలోచిస్తున్నారా..? పదవిని ఒక్క రోజు కూడా వదులుకోరాదనే నిర్ణయం అందుకోసమేనా..? వైసీపీ సర్కారు ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనా..? ప్రస్తుత పరిణామాలన్నీ చూస్తుంటే జగన్‌లో ఏ స్థాయిలో భయం గూడు కట్టుకుందో అర్థమవుతోందని విపక్షాలు అంటున్నాయి. బలమైన జగన్‌ను ఎదుర్కోవడానికి అంటూ సజ్జల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని.. జగన్‌ను గద్దె దించడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కౌంటర్‌ ఇస్తున్నాయి.

అంతేకాదు, రాష్ట్రంలో పరిస్థితులను పురాణాలతో పోల్చుతున్నాయి విపక్షాలు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న రావణుడి సంహారం కోసం.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని శక్తులు ఏకమవుతున్నాయని గుర్తు చేస్తున్నాయి. రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికి కలిసి పోరాడితే తప్పేంటని ప్రశ్నిస్తున్నాయి. రాజు బలవంతుడు కాబట్టే శత్రువులంతా కలసి వస్తున్నారంటూ వైసీపీ నేతలు వీర లెవెల్లో మాట్లాడుతున్నారని.. రాజు దుర్మార్గుడు అయ్యాడు కాబట్టే రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం విపక్షాలన్నీ కలిసి వజ్రాయుధంలా మారుతున్న విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకోవాలని అంటున్నాయి. యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే శక్తులన్నిటినీ ఏకం చేసుకోవడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నాయి.. దుష్టశక్తిని ఎదిరించడానికి దైవ శక్తులన్నీ ఏకం అవుతున్నాయని పురాణ కాలం నుంచి వింటూనే ఉన్నామని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇప్పుడు ఏపీలో శక్తుల పునరేకీకరణ జరుగుతోందని విపక్షాలు అంటున్నాయి.

చంద్రబాబు, పవన్‌ భేటీతో వైసీపీ నేతలకు వణుకెందుకో చెప్పాలంటున్నారు విపక్ష నేతలు.. బీజేపీ ప్రాపకం కోసం ఢిల్లీ వీధుల్లో వైసీపీ నేతలు ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నిస్తున్నారు.. టీడీపీ, జనసేన కలయికతో వైసీపీ నేతల ప్యాంట్లు తడిసిపోతున్నాయని.. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు.. ఏపీలో ప్రాథమిక హక్కులు అమలు కావాలంటే ప్రస్తుత ప్రభుత్వం అధికారం నుంచి దిపోవాల్సిందేనంటున్నారు.. దానికోసం అన్ని పక్షలు కలిసి ఐక్య పోరాటం చేస్తాయని చెబుతున్నారు.. రావణ సంహారం కోసం అంతటి శక్తివంతుడైన రాముడే వానర సేనను సమకూర్చుకున్నాడని... ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు విపక్షాలన్నీ ఏకమై యుద్ధానికి సిద్ధమవుతాయని అంటున్నారు.

రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయే అన్ని పక్షాలకు, ప్రజలకు అర్థమైందని.. జగన్‌తో జత కట్టేందుకు ఎవరూ రావడం లేదని.. అందుకే విపక్షాలు ఏకమవుతుంటే ఓర్వలేనితనంతో మంత్రులు విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఫైరవుతున్నారు.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే శక్తులన్నిటినీ ఏకం చేసుకోవడంలో తప్పేముందంటున్నారు.. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌.. మొదటి రోజు నుంచి విధ్వంసాలు, మోసాలతోనే పాలన సాగిస్తున్నారని.. ఈ ప్రభుత్వం ఇక రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనని కౌంటర్లు ఇస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story