YCP Ex-MLA : బాలికపై లైంగిక వేధింపులు..వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

YCP Ex-MLA : బాలికపై లైంగిక వేధింపులు..వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

వైసీపీ నేత, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను ( Sudhakar ) పోలీసులు గురవారం అరెస్టు చేశారు. మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికపై సుధాకర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి.

ఎన్నికల ముందు ఆ వీడియో వైరల్ అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. తాజాగా ప్రభుత్వం మారడంతో కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. టీడీపీ నేతలు దీనిపై మరోసారి పోలీసులకు కంప్లయింట్ చేశారు. దీంతో.. పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. పొలిటికల్ గా ఇది హాట్ టాపిక్ అయింది.

Tags

Next Story