Krishna District: భారీ అగ్ని ప్రమాదం.. అయిదు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది..

X
Krishna District (tv5news.in)
By - Divya Reddy |1 Dec 2021 10:32 AM IST
Krishna District: కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Krishna District: కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రేమల్లె మోమన్ స్పీన్టెక్స్ లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అయిదు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాటన్ మిల్ కావడంతో మంటలు అదుపులోకి రావడం లేదు. ఈ ప్రమాదంలో కోట్ల విలువచేసే మెటీరియల్ దగ్ధం, భారీగా ఆస్తి నష్టం జరిగింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com