AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ వార్డులు.. కడపలో అధికార పార్టీదే హవా..

AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ వార్డులు.. కడపలో అధికార పార్టీదే హవా..
AP Municipal Elections: కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పూర్తి ఫలితాలు వెల్లడయ్యాయి.

AP Municipal Elections: కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పూర్తి ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 20 వార్డులకు పోలింగ్ జరగగా ...అధికార వైసీపీ 15 స్థానాలు, తెలుగు దేశం పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించాయి. 1, 6,12, 13, 19 వార్డుల్లో తెలుగు దేశం అభ్యర్థులు విజయం సాధించారు. మిగతా అన్ని వార్డుల్లో అధికార పార్టీ నేతలు గెలిచారు.

Tags

Next Story