కృష్ణా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా..!

కృష్ణా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా..!
కృష్ణా జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగింది. ఎన్‌టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరులో టీడీపీ బలపర్చిన అభ్యర్థి దుర్గా శ్రీనివాసరావు విజయం సాధించారు.

కృష్ణా జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగింది. ఎన్‌టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరులో టీడీపీ బలపర్చిన అభ్యర్థి దుర్గా శ్రీనివాసరావు విజయం సాధించారు. ముసకకవలపూడిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి శ్యామలత, జువ్వనపూడిలో నెలపాల పెరేసు, నత్తగుల్లపాడులో రాంబాబు గెలుపొందారు. వానపాములలో పోతూరి రమేశ్‌, అనమనపూడిలో టీడీపీ సీతామహాలక్ష్మి, పురిపాడులో కాగిత నరేంద్ర టీడీపీ మద్దతుతో విజయం సాధించారు. దగ్గుమిల్లిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు.

Tags

Read MoreRead Less
Next Story