30 April 2021 7:45 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / రాజధానిని విశాఖకు...

రాజధానిని విశాఖకు మార్చడాన్ని మానుకోవాలి : ఎంపీ రఘురామ

ప్రభుత్వం తట్టాబుట్టా సర్ధుకొని విశాఖకు వెళ్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. రాజధానిని విశాఖకు మార్చడాన్ని మానుకోవాలన్నారు.

రాజధానిని విశాఖకు మార్చడాన్ని మానుకోవాలి : ఎంపీ రఘురామ
X

ప్రభుత్వం తట్టాబుట్టా సర్ధుకొని విశాఖకు వెళ్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. రాజధానిని విశాఖకు మార్చడాన్ని మానుకోవాలన్నారు. అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటాన్ని ఆయన కొనియాడారు. వారి పోరాటం వృథా కాదన్నారు. కొంతమంది వెధవలు రైతుల కష్టాలను చూసి సంతోషపడుతున్నారని దుయ్యబట్టారు. అలాంటివారు తమ మనస్థత్వాన్ని మార్చుకోవాలన్నారు.

Next Story