ఆంధ్రప్రదేశ్

Nara Lokesh : ఏపీ సీఎం జగన్ నవ్వుతూ అబద్దాలు చెపుతున్నారు : నారా లోకేష్

Nara Lokesh : జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలతో సహా.. అన్ని విషయాల్లో సీఎం జగన్ అలవోకగా అబద్దాలు ఆడేస్తున్నారని విమర్శించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్.

Nara Lokesh : ఏపీ సీఎం జగన్ నవ్వుతూ అబద్దాలు చెపుతున్నారు : నారా లోకేష్
X

Nara Lokesh : జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలతో సహా.. అన్ని విషయాల్లో సీఎం జగన్ అలవోకగా అబద్దాలు ఆడేస్తున్నారని విమర్శించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్. పేదల ప్రాణాలంటే జగన్‌కు ఎంత లోకువో జంగారెడ్డిగూడెం వరుస మరణాల ఘటనతో స్పష్టమైందన్నారు. అవిసహజ మరణాలైతే ఎఫ్‌ఐఆర్‌లు ఎందుకు నామోదు చేశారని ఆయన నిలదీశారు. నాలుగు రోజులైనా మరణాలపై సాగదీస్తున్నారంటూ మంత్రులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల ప్రాణాలకంటే తమకు ఏది ఎక్కువ కాదని స్పష్టంచేశారు నారాలోకేష్.

Next Story

RELATED STORIES