రక్తం పీల్చే జలగకన్నా దారుణంగా జగన్‌ ప్రజల్ని పిప్పి చేస్తున్నారు : నారా లోకేష్‌

Lokesh Fire On YCP Govt
X

Lokesh File Photo 

రక్తం పీల్చే జలగకన్నా దారుణంగా జగన్‌ ప్రజల్ని పిప్పి చేస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ట్విట్‌ చేశారు.

రక్తం పీల్చే జలగకన్నా దారుణంగా జగన్‌ ప్రజల్ని పిప్పి చేస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ట్విట్‌ చేశారు. ఏపీలో ఆకాశమే హద్దుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దూసుకెళ్తునాయన్నారు. ఇండియన్‌ పెట్రోల్‌ లీగ్‌లో రికార్డుల మోత మోగిస్తూ.. బాదుడు రెడ్డిగా పేరు సార్ధకం చేసుకున్నారని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతుచించుకున్న బాదుడురెడ్డి.. ఇప్పుడు పన్నులు ఎందుకు తగ్గించడం లేదని లోకేష్‌ డిమాండ్‌ చేశారు.

Tags

Next Story