Nara Lokesh: 'భీమ్లా నాయక్'పై లోకేష్ ట్వీట్..

Nara Lokesh: భీమ్లా నాయక్పై లోకేష్ ట్వీట్..
Nara Lokesh: భీమ్లా నాయక్‌ సినిమాపై స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.

Nara Lokesh: భీమ్లా నాయక్‌ సినిమాపై స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని... త్వరలో చూడాలని నిజంగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్‌ చేశారాయన. వైఎస్‌ జగన్‌ ఓ పరిశ్రమ తర్వాత మరో పరిశ్రమను ముగించడం ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని భిక్షాటన గిన్నెగా మార్చాలనుకుంటున్నారంటూ ఫైర్‌ అయ్యారు. సినీ పరిశ్రమ కూడా దీనికి మినాయింపు కాదన్న లోకేష్‌..... భీమ్లాీ నాయక్‌ అన్ని విధ్వంసాలు, కుట్రలను అధిగమించి.. విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story