AP : ముద్రగడకు షాకిచ్చిన రెడ్డి సంఘం నేతలు

AP : ముద్రగడకు షాకిచ్చిన రెడ్డి సంఘం నేతలు

ఏపీ కాపు నేత ముద్రగడ పద్మనాభం పేరు మార్పును రెడ్డి సంఘం నేతలు తప్పుపడుతున్నారు. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవడాన్ని తాము అంగీకరించేదే లేదంటున్నారు. ముద్రగడ లాంటి వాళ్లు పేరు మార్చుకుని వస్తే తమ రెడ్డి కులం పరువు బజారున పడుతుందని అభ్యంతరం చెబుతున్నారు.

రెడ్డిగా పేరు మార్చుకోవడానికి తాము ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. నైతిక విలువలు లేకుండా మాట్లాడేవాళ్లను రెడ్డి కులస్తులు దూరంగా ఉంచాలన్నారు రెడ్డి సంఘం నేతలు.

Tags

Read MoreRead Less
Next Story