Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్..

X
Chandrababu (tv5news.in)
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్
టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా నిర్ధారణతో చంద్రబాబు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసివారు టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. అటు.. నిన్ననే నారా లోకేష్‌కు కరోనా నిర్ధారణ అయ్యింది. ఈమధ్య వివిధ ప్రాంతాల్లో చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు.. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. కరోనా పాజిటివ్ రావడంతో ఇవాళ్టి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలకు చంద్రబాబు, లోకేష్ దూరంగా ఉండాల్సి వచ్చింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
