Anantapur: టీడీపీ మహిళా నేతపై వైసీపీ వేధింపులు.. భరించలేక ఆత్మహత్యాయత్నం..

Anantapur: టీడీపీ మహిళా నేతపై వైసీపీ వేధింపులు.. భరించలేక ఆత్మహత్యాయత్నం..
X
Anantapur: ఏపీలో వైసీపీ ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.

Anantapur: ఏపీలో వైసీపీ ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అనంతపురంలో వైసీపీ నేతల వేధింపులు భరించలేక టీడీపీ నేత సుజాత ఆత్మహత్యకు యత్నించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఖాజానగర్‌ ఐదో డివిజన్ వైసీపీ కార్పొరేటర్ జయలలిత, ఆమె సోదరుడు పవన్‌రెడ్డి వేధింపుల వల్లే సుజూత ఆత్మహత్యకు యత్నించిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమ స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నించారన్నారు.

Tags

Next Story