ఏపీ రాజకీయ పరిస్థితిపై పాటపాడిన ఎంపీ రఘురామకృష్ణరాజు
X
By - |16 March 2021 4:57 PM IST
ఈ పాట కృష్ణా, గుంటూరు జిల్లా ఓటర్లకు అంకితమిచ్చిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు.
ఏపీలో రాజకీయ పరిస్థితిని పాటరూపంలో వివరించారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. గాయం సినిమాలోని నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అనే పాట పాడారు. ఈ పాట కృష్ణా, గుంటూరు జిల్లా ఓటర్లకు అంకితమిచ్చిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు.