మాట జారిన శృంగవరపుకోట వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు

మాట జారిన శృంగవరపుకోట వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు

విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే నోరు జారారు. అవినీతి పరిపాలన అందించగల ఏకైక నాయకుడు.. భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే.. అది ఒక్క జగన్మోహన్‌ రెడ్డేనంటూ వ్యాఖ్యానించారు. శృంగవరపుకోటలో కార్యకర్తల సమయంలో సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన.. మాట జారారు.


Tags

Read MoreRead Less
Next Story