ప్రభాస్, విష్ణు కన్నప్ప మూవీ సెన్సేషనల్ అప్ డేట్.. 'పార్వతి'గా ఏక నిరంజన్ బ్యూటీ?

ప్రభాస్, విష్ణు కన్నప్ప మూవీ సెన్సేషనల్ అప్ డేట్.. పార్వతిగా ఏక నిరంజన్ బ్యూటీ?

టాలీవుడ్ లో (Tollywood) క్రేజీ ప్రాజెక్టుగా పేరు తెచ్చుకుంది కన్నప్ప. మంచు విష్ణు ప్రొడ్యూసర్ గా లీడ్ రోల్ లో నటిస్తున్నఈ మూవీ రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఒక పార్ట్ కావడం విశేషం.

కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడు గా కనిపించబోతున్నాడు. ప్రభాస్ శివుడు కాగా పార్వతి పాత్ర ఎవరు చేస్తున్నారని ఆసక్తి ఎప్పటినుంచో ప్రేక్షకుల్లో మొదలైంది. మొదట్లో పార్వతి దేవి పాత్రలో ఆయన సరసన నయనతార నటిస్తుందంటూ వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాత్రకు నయనతారను కాకుండా బాలీవుడ్‌కు చెందిన ఓ కాంట్రవర్షియల్ బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నారట.

బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కంగనా రనౌత్ కు కాంట్రవర్సీ స్టార్ గా పేరుంది. ప్రభాస్ తో ఏక్ నిరంజన్ సినిమాలో నటించిన కంగన.. మరోసారి ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ప్రభాస్ తో టాలీవుడ్ మూవీలో నటించేందుకు సిద్ధమైంది. దసరాకు కన్నప్ప రిలీజ్ చేసే ప్లాన్స్ లో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story