Prabhas : ప్రభాస్ "పెళ్లి" పోస్ట్ వాడుకున్న స్టార్ హీరోయిన్

ట్రెండ్ ను ఫాలో కావాలి.. ఎలాగైనా పాపులరైపోవాలి.. అంటోంది నేటి తరం. ప్రభాస్ పెట్టిన స్పెషల్ పర్సన్ పోస్ట్ ను ఓ సినిమా హీరోయిన్ ఓన్ చేసుకుని పాపులారిటీ కొట్టేసింది. స్పెషల్ పర్సన్ మన జీవితాల్లోకి రాబోతోందని ప్రభాస్ పోస్ట్ పెట్టడంతో.. త్వరలోనే వదినమ్మ రాబోతుంది అంటూ రెబెల్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ పెట్టిన పోస్ట్ ని చాలా మంది క్యాష్ చేసుకున్నారు. రీసెంట్ గా పాయల్ రాజ్ పుత్ సైతం అదేవిధంగా చేసింది. ప్రభాస్ పోస్ట్ చేసిన కొన్ని గంటలకే పాయల్ రాజ్ పుత్..' నేను కచ్చితంగా ఒకరి ప్రియమైన వారిని ఎవరికో..? మీరేమైనా గెస్ట్ చేయగలరా ..?' అంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.
ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ పెట్టిన పోస్ట్.. పాయల్ పోస్ట్ ను సింక్ చేస్తూ ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. మా వదినమ్మవి నువ్వా..? వద్దు డార్లింగ్ వద్దు అంటూ కామెడీగా ట్రోల్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com