TDP Janasena Candidates : టీడీపీ జనసేన తోలి జాబితా..!

ఫస్ట్ లిస్టులో 100 పైగా అభ్యర్థుల్ని ప్రకటించే ఆలోచనలో చంద్రబాబు పవన్

ఉండవల్లి లోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ సమావేశంలో పాల్గొన్న యనమల, అచ్చెన్న, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనంద్ బాబు, గొట్టిపాటి రవి, అనగాని, సౌమ్య తదితరులు

అభ్యర్థుల ప్రకటనపై ముఖ్యనేతలతో చర్చ తెలుగుదేశం - జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాపై నేతల్లో ఉత్కంఠ ఎవరెవరి పేర్లు ఉంటాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి.

టీడీపీ సిట్టింగులందరి పేర్లూ ఉంటాయా..? ఉండవా..? అనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్ బీసీ, ఎస్సీ, కాపు తదితర సామాజిక సమీకరణాలతో తొలి జాబితా ఉంటుందని అంచనా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని సీట్ల ప్రకటన పై సర్వత్రా చర్చ,

ఉండవల్లిలోని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ఈ రోజు(24.02.34) ఉదయం 11 గంటలకు రెండు పార్టీల ఎన్నికల అభ్యర్థుల ప్రకటన జరగనుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాన్ గారు ఉమ్మడి మీడియా సమావేశంలో అభ్యర్థులను ప్రకటిస్తారు.

ఫస్ట్ లిస్టులో 100 పైగా అభ్యర్థుల్ని ప్రకటించే ఆలోచనలో చంద్రబాబు పవన్

Tags

Read MoreRead Less
Next Story