You Searched For "Bollywood"

Amrita Singh Ravi Shastri: సైఫ్ అలీ ఖాన్ మాజీ భార్యతో రవిశాస్త్రి ప్రేమాయణం.. లవ్, బ్రేకప్ వెంటవెంటనే..

24 Oct 2021 4:35 PM GMT
Amrita Singh Ravi Shastri: సినీ రంగంలో డేటింగ్ కల్చర్ ఎక్కువని అందరూ అనుకుంటూ ఉంటారు.

Ananya Panday: తమిళ స్టార్ హీరో సినిమాలో అనన్య పాండేకు ఛాన్స్.. కానీ..

24 Oct 2021 3:04 PM GMT
Ananya Panday: బాలీవుడ్‌లో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వివాదం ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు.

Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. ఎన్‌సీబీపై ఆరోపణలు..

24 Oct 2021 2:02 PM GMT
Aryan Khan Drugs Case: ముంబై క్రూజ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో కొత్త మలుపులు తీసుకుంటోంది.

Ranveer Singh Deepika Padukone Ipl: రణవీర్, దీపిక కొత్త బిజినెస్.. అందులో పెట్టుబడికి రెడీ..

23 Oct 2021 12:20 PM GMT
Ranveer Singh Deepika Padukone Ipl: సాధారణంగా నటీనటులు కేవలం యాక్టింగ్ కాకుండా బిజినెస్‌పైన కూడా ద‌ష్టిపెడుతుంటారు.

Ananya Panday: అనన్య పాండే.. యంగ్ బ్యూటీ బ్యూటిఫుల్ ఫోటోస్..

21 Oct 2021 3:58 PM GMT
Ananya Panday: బాలీవుడ్‌లో టాప్ ప్లేస్‌ను దక్కించుకోవడానికి ఎంతోమంది యంగ్ హీరోయిన్లు పోటీపడుతున్నారు.

Shah Rukh Khan : జైలుకు వచ్చి కొడుకును కలిసిన షారూఖ్‌..!

21 Oct 2021 5:49 AM GMT
Shah Rukh Khan : బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌... డ్రగ్స్‌ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కొడుకు అర్యన్‌ ఖాన్‌ను కలిశారు.

Mahima Chaudhry : ఇండస్ట్రీ ఒకప్పుడు కన్యలను మాత్రమే కోరుకునేది : మహిమా చౌదరి

16 Oct 2021 3:37 PM GMT
Mahima Chaudhry : బాలీవుడ్ హీరోయిన్ మహిమా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ కన్యలనే కోరుకునేది అని వ్యాఖ్యలు చేసింది.

Yuvraj Singh Biopic: నా బయోపిక్‌లో వాళ్లు నటిస్తే బాగుంటుంది: యువరాజ్

7 Oct 2021 3:43 AM GMT
Yuvraj Singh Biopic: రీమేక్, బయోపిక్.. ఈ రెండిటి పైనే గత కొంతకాలంగా బాలీవుడ్ దృష్టంతా ఉంది.

Aryan Khan : ఆర్యన్ ఖాన్ కేసు నిరూపణ అయితే పడే శిక్ష ఎన్నేళ్లంటే..?

5 Oct 2021 4:15 AM GMT
సెలబ్రిటీ కొడుకు. బాలీవుడ్ బాద్‌షాకి వారసుడు. కానీ.. ఓ రేవ్‌ పార్టీ ఆర్యన్‌ఖాన్‌ లైఫ్‌ని సడన్‌గా చీకట్లోకి నెట్టేసింది. హైఫై పార్టీలు, కాస్ట్లీకార్లలో ...

Aishwarya Rai : ఐశ్వర్యరాయ్ ర్యాంప్ వాక్.. మాజీ మిస్ వరల్డ్ మాములుగా లేదుగా... !

4 Oct 2021 11:45 AM GMT
Aishwarya Rai : ప్యారిస్ ఫ్యాష‌న్ వీక్‌లో బాలీవుడ్ బ్యూటీ, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ త‌ళుక్కుమంది.. ర్యాంప్‌వాక్‌లో పాల్గొన్న ఐశ్వర్య వైట్...

Katrina Kaif duplicate : కత్రినా డూప్‌.. సోషల్ మీడియా షేక్..!

30 Sep 2021 6:00 AM GMT
Katrina Kaif duplicate : సాధారణంగా మనుషులను పోలిన మనుషులు ఉండడం సహజమే. అలానే ఎంతో మంది సినీ తారల పోలికలతో ఉన్న వాళ్లను రోజు మనం సోషల్ మీడియాలో...

Shahid Kapoor on Samantha : షాహిద్‌‌ని లవ్‌‌లో పడేసిన సమంత..!

28 Sep 2021 11:15 AM GMT
Shahid Kapoor on Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ హీరో షాహిద్‌ కపూర్‌..

సోనూసూద్ రూ.20కోట్లకు పైగా పన్ను ఎగవేశారు.. ఐటీ శాఖ ప్రకటన

18 Sep 2021 3:30 PM GMT
సినీ నటుడు సోనూసూద్ ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు మూడురోజులు పాటు ఈ సోదాలు చేపట్టింది.

PV Sindhu : పీవి సింధు బయోపిక్‌‌లో దీపికా పదుకునే..!

14 Sep 2021 9:06 AM GMT
ఇటీవల టోక్యో ఓలంపిక్స్‌‌లో సత్తా చాటిన ప్రముఖ తెలుగు షటిల్ ప్లేయర్ పీవి సింధుపై బయోపిక్‌‌ తెరకెక్కనున్నట్లగా తెలుస్తుంది.

Mrunal Thakur : కోహ్లీని పిచ్చిపిచ్చిగా ప్రేమించాను...!

10 Sep 2021 11:45 AM GMT
క్రికెటర్ లకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొందరు హీరోయిన్లు అయితే వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కూడా..

Urvashi Rautela : నటిని బిచ్చగత్తెతో పోల్చుతూ నెటిజన్ల ట్రోలింగ్‌.. !

3 Sep 2021 11:30 AM GMT
సెలబ్రిటీలు అంటే అందరికంటే భిన్నంగా ఉండేందుకు ట్రై చేస్తుంటారు. కొన్ని సార్లు ఇవి సక్సెస్ అయితే మరికొన్ని సార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి.

సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మరణానికి కారణం అదేనా?

3 Sep 2021 11:00 AM GMT
బాలీవుడ్ నటుడు, బిగ్‌‌బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా మృతి చెందిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ళకే యువనటుడి ఆకస్మిక మరణం బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది.

బిగ్‌‌బాస్ విజేత కన్నుమూత..

2 Sep 2021 7:44 AM GMT
బిగ్ బాస్ ఫేమ్ సిద్ధార్థ్ శుక్లా ఈరోజు సెప్టెంబర్ 2 న 40 ఏళ్ళ వయసులో కన్నుమూసినట్లు కూపర్ హాస్పిటల్‌ అధికారి ధృవీకరించారు.

మనీలాండరింగ్‌ కేసులో బాలీవుడ్‌ నటిని విచారించిన ఈడీ

30 Aug 2021 2:01 PM GMT
Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) విచారించింది.

ప్రేక్షకులు నన్ను అలాగే చూసేవారు.. అదే ఇబ్బందిగా ఉండేది : ప్రీతి జింగానియా

23 Aug 2021 1:30 AM GMT
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తమ్ముడు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది నటి ప్రీతి జింగానియా. నరసింహానాయుడు లాంటి సూపర్‌ హిట్ ఆమె ఖాతాలో ఉంది.

Swara Bhasker : తాలిబన్లపై పోస్ట్‌.. నటిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్..!

19 Aug 2021 3:30 PM GMT
ఆఫ్గనిస్తాన్‌‌ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న వారి అక్రమాల పైన బాలీవుడ్ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

రాధికా ఆప్టే అందల విందు.. హాట్ ఫోటోషూట్స్

14 Aug 2021 12:30 PM GMT
Radhika Apte: రాధికా ఆప్టే కాంట్రవర్సీలతోనే ఫేమస్ అయింది. సినిమాల కంటే కూడా ఎక్కువగా ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది.

హీరోయిన్ రిచ్ లైఫ్ : వయసు 26, సంపాదన 29 కోట్లు..!

14 Aug 2021 3:53 AM GMT
ఒక్కసారి హీరోయిన్‌‌గా క్లిక్ అయితే చాలు వరుస ఆఫర్స్, యాడ్స్, బ్రాండ్ అంబాసిడర్ ఇలా లెవల్ మారిపోతుంది.

స్టన్నింగ్ ఫోటోలతో బుసలు కొడుతున్న 'నాగిని' ఫేమ్ సురభి

11 Aug 2021 3:30 AM GMT
Bollywood: సురభి జ్యోతి తెలుగులో వచ్చిన నాగినీ సీరియల్‎తో అందరికి పరిచయం.

ఆ స్టార్ హీరోయిన్ బాడీగార్డ్ జీతం ఎంతో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..!

10 Aug 2021 4:50 AM GMT
Bollywood: సినిమా సార్ట్స్, స్పోర్ట్స్‌ సెలబ్రిటీలు బయటకు అడుగు పెడితే చాలు అభిమానులు వారిచూట్టూ గుమిగూడతారు.

పొట్టి దుస్తుల్లో స్టార్ హీరో కూతురు.. ఫోటోస్ వైరల్

30 July 2021 6:45 AM GMT
పొట్టి దుస్తుల్లో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది ఈ హీరోయిన్.. తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శిల్పాతో బంధం సరిగ్గా లేదంటూ.. బలవంతంగా కిస్ చేశాడు..!

29 July 2021 12:10 PM GMT
పోర్న్ చిత్రాల కేసులో బాలీవుడ్ బ్యూటీ శిల్పా‌‌శెట్టి భర్త రాజ్‌‌కుంద్రా తాజాగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఇండియన్ మూవీ హిస్టరీలోనే ప్లాప్ లేని డైరెక్టర్స్..! అన్ని సినిమాలు హిట్టే..!

29 July 2021 5:04 AM GMT
Movie Directors: ఎంత పెద్ద సినిమా ఐనా సరే ప్రేక్షకుల అభిరూచికి తగినట్లు లేకపోతే ఫట్ అవ్యాల్సిందే. ప్రేక్షకులు ఏప్పుడు ఏ మైండ్ సెట్ తో ఉంటారో చెప్పలేం.

కెరీర్ పీక్స్‎లో ఉండగా..స‌న్యాసం తిసుకున్న స్టార్స్

29 July 2021 3:19 AM GMT
Bollywood Celebrities: ఐదుగురు స్టార్ హీరో హీరోయిన్స్ మాత్రం సన్యాసం తీసుకున్నారు.

రాజ్‌కుంద్రా పోర్న్‌ బిజినెస్‌ గురించి తనకేమీ తెలియదన్న శిల్పాశెట్టి..!

28 July 2021 4:15 PM GMT
తన భర్త రాజ్‌కుంద్రా పోర్న్‌ బిజినెస్‌ గురించి తనకేమీ తెలియదని శిల్పాశెట్టి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Dhanush Birthday Special: ఇష్టం లేకపోయినా నాన్నే బలవంతంగా..: ధనుష్

28 July 2021 6:22 AM GMT
ప్రేక్షకులు ప్రతిభకు పట్టం కడతారు కానీ అందానికి కాదు అని నిరూపించాడు ఈ కోలీవుడ్ హీరో.

బాలీవుడ్‌‌‌లో మరో ఛాన్స్.. రెజీనాకి క్రేజీ ఆఫర్ ఇచ్చిన టాలీవుడ్ ప్లాప్ డైరెక్టర్..!

25 July 2021 2:30 PM GMT
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో చత్రపతి హిందీ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

పోర్నోగ్రఫీ మాత్రమే కాదు..రాజ్‌కుంద్రా కేసులో వెలుగులోకి విస్తుపోయే అంశాలు..

24 July 2021 2:19 AM GMT
Raj Kundra Case: పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన కాల్స్‌, వాట్సాప్‌ డేటా ఆధారంగా గత చరిత్రనంతా...

సవాళ్లు కొత్తేమీ కాదు.. ఎదుర్కొంటాను : శిల్పాశెట్టి

23 July 2021 3:45 PM GMT
పోర్నోగ్రపీపై విచారణ చేస్తున్న ముంబై క్రైంబ్రాంచ్ పోలీసులు ఇప్పుడు ఆన్‌లైన్ బెట్టింగ్ యవ్వారాన్ని కూడా బయటకు తీశారు.

ఇండస్ట్రీని వదిలేసి.. రైతుగా మారిన బాలీవుడ్ హీరో.. !

23 July 2021 10:12 AM GMT
ఒకప్పుడు వ్యవసాయం చేయడం అంటే నామోషీగా ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

Raj Kundra Case: వెలుగులోకి సంచలన విషయాలు..వెబ్‌‎సిరీస్‌ల పేరుతో పోర్న్‌ షూటింగ్‌లు..ఒప్పుకోకపోతే

22 July 2021 2:32 AM GMT
Raj Kundra Case: అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్​ కుంద్రా గురించి మరిన్ని విషయాలు ప్రస్తుతం బయటకొస్తున్నాయి.