You Searched For "bollywood"

Shilpa Shetty : అభిమానులకి షాకిచ్చిన శిల్పాశెట్టి..!

13 May 2022 4:15 PM GMT
Shilpa Shetty : సోషల్ మీడియాలో బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే.

Sohail Khan_Seema Khan : బాలీవుడ్ లో విడిపోతున్న మరో జంట..!

13 May 2022 11:30 AM GMT
Sohail Khan_Seema Khan : సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ విడాకుల విషయం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది..

Ram Gopal Varma : బాలీవుడ్ ని మళ్ళీ టార్గెట్ చేసిన వర్మ..!

13 May 2022 10:00 AM GMT
Ram Gopal Varma : బాలీవుడ్ ని వర్మ మళ్ళీ టార్గెట్ చేశాడు.. పుష్ప, RRR, KGF 2 చిత్రాల రిలీజ్ అప్పటినుంచి బాలీవుడ్ ని టార్గెట్ చేస్తూ వర్మ ట్వీట్లు...

Sonakshi Sinha: ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన సోనాక్షి సిన్హా.. అసలు విషయం ఏంటంటే..

13 May 2022 7:36 AM GMT
Sonakshi Sinha: ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు బిజినెస్‌లో రాణిస్తున్న సినీ సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు.

Mahesh Babu: బాలీవుడ్‌పై మహేశ్ బాబు వ్యాఖ్యలు.. స్పందించిన ఆర్జీవీ..

13 May 2022 5:00 AM GMT
Mahesh Babu: మహేశ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు రామ్ గోపాల్ వర్మ. మహేశ్‌ వ్యాఖ్యలను తప్పుబట్టడానికి లేదని అన్నాడు వర్మ.

Shilpa Shetty: 'అందుకోసమే సోషల్ మీడియాకు దూరం'.. ఫ్యాన్స్‌కు నటి షాక్

12 May 2022 12:15 PM GMT
Shilpa Shetty: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శిల్పా శెట్టి.. వీటన్నింటికి దూరంగా ఉంటానని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది.

Raveena Tandon: బాడీ షేమింగ్ పై ప్రశ్న .. రవీనా ఘాటు రిప్లై

11 May 2022 12:15 PM GMT
Raveena Tandon: సినిమాల్లో తారలు సన్నగా, నాజూగ్గా ఉండాలి.. వయసు మీద పడినా, పెళ్లై పిల్లలు పుట్టినా.. లేకపోతే అభ్యంతరం వ్యక్తం చేస్తారు అభిమానులు..

Mahesh Babu : బాలీవుడ్ గురించి నేనలా అనలేదు.. మహేష్ క్లారిటీ...!

11 May 2022 10:00 AM GMT
Mahesh Babu : బాలీవుడ్ తనను భరించలేదు అన్న వ్యాఖ్యల పైన సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించాడు..

Mahesh Babu: బాలీవుడ్ నన్ను భరించలేదు.. నా టైమ్ ని వేస్ట్ చేసుకోను: మహేష్ బాబు

10 May 2022 1:00 PM GMT
Mahesh Babu: బాలీవుడ్ లో నటించాలని దాదాపు హీరో హీరోయిన్లందరికీ ఉంటుంది.. పాన్ ఇండియా పేరుతో ఉత్తర, దక్షిణాది తారలంతా కలిసి సినిమాల్లో నటిస్తున్నారు

Pandit Shivkumar Sharma : సంగీత విద్వాంసుడు పండిట్ శివకుమార్‌ శర్మ కన్నుమూత

10 May 2022 10:24 AM GMT
Pandit Shivkumar Sharma : ప్రముఖ సంగీత విద్వాంసుడు మరియు సంతూర్ వాద్యకారుడు పండిట్ శివకుమార్ శర్మ మే 10న గుండెపోటు కారణంగా మరణించారు.

Kim Sharma: హీరోతో బ్రేకప్.. టెన్నిస్‌ స్టార్‌తో 'ఖడ్గం' నటి పెళ్లి..

8 May 2022 10:55 AM GMT
Kim Sharma: కృష్ణవంశీ తెరకెక్కించిన ‘ఖడ్గం’ సినిమా ఇప్పటికీ, ఎప్పటికీ ఎంతోమందికి ఫేవరెట్.

Athiya Shetty: క్రికెటర్‌తో పెళ్లి.. స్పందించిన అతియా శెట్టి..

7 May 2022 2:15 PM GMT
Athiya Shetty: తాజాగా కెఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లి గురించి బాలీవుడ్ అంతా మాట్లాడుకుంటోంది

Kiara Advani: దేశంలో ఎక్కువ మాట్లాడే భాష హిందీ.. కాబట్టే..: కియారా అద్వానీ

7 May 2022 11:48 AM GMT
Kiara Advani: తాను ఓ రీమేక్ సినిమాలో నటించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుందట కియారా.

KGF Chapter 2 : అమీర్ ఖాన్‌ను బీట్ చేసిన యశ్‌.. 22 రోజుల్లోనే నయా రికార్డు.. !

6 May 2022 3:45 PM GMT
KGF Chapter 2 : దంగల్ చిత్రం లైఫ్‌టైం రన్‌లో రూ. 387.40 కోట్లు వసూలు చేయగా... కేవలం 22 రోజుల్లోనే ఆ రికార్డును కేజీఎఫ్2 అధిగమించింది

Kangana Ranaut: కంగనా వీడియోను షేర్ చేసిన బిగ్‌బీ.. మళ్లీ వెంటనే డిలీట్..

6 May 2022 7:00 AM GMT
Kangana Ranaut: ఈ ప్రోమోను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ధాకడ్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపాడు అమితాబ్ బచ్చన్.

Karan Johar : "కాఫీ విత్ కరణ్" ఇక పై ఉండదు : కరణ్ జోహార్

4 May 2022 12:00 PM GMT
Karan Johar : దేశవ్యాప్తంగా 'కాఫీ విత్ కరణ్' అనే టాక్ షో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే..

Mithun Chakraborty: అస్వస్థతకు గురైన సీనియర్ నటుడు.. ఆసుపత్రిలో ఉన్న ఫోటో వైరల్..

3 May 2022 1:25 AM GMT
Mithun Chakraborty: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు.

Anushka Sharma: అనుష్క బర్త్‌డే డ్రెస్.. సింపుల్‌గా ఉన్నా ధర మాత్రం మామూలుగా లేదుగా..!

2 May 2022 10:50 AM GMT
Anushka Sharma: బర్త్‌డే పార్టీ ఫోటోలు వైరల్ అవుతుండగా.. అందులో అనుష్క వేసుకున్న డ్రెస్ అందరినీ ఆకర్షిస్తోంది.

Tahira Kashyap: శృంగారం గురించి హీరో భార్య బోల్డ్ కామెంట్స్.. భర్తతో అలా అంటూ ఓపెన్‌గా..

1 May 2022 1:23 PM GMT
Tahira Kashyap: శిల్పా శెట్టి హోస్ట్‌గా వ్యవహరించే ‘షేప్ ఆఫ్ యు’ అనే కార్యక్రమంలో పాల్గొంది తాహిరా.

Sudeep: బాలీవుడ్ వర్సెస్ శాండల్‌వుడ్.. ఇద్దరు హీరోల మధ్య ట్వీట్ వార్..

28 April 2022 5:50 AM GMT
Sudeep: 'అజయ్ దేవగన్ సర్. నేను ఆ మాట చెప్పిన విధానానికి, మీకు అర్థమైన విధానానికి చాలా తేడా ఉంది అని నేను అనుకుంటున్నాను'

Ram Gopal Varma: 'జెర్సీ' సినిమాపై ఆర్‌జీవీ షాకింగ్ రివ్యూ.. సింపుల్‌గా ఒక్కమాటలో..

27 April 2022 8:00 AM GMT
Ram Gopal Varma: హిందీ జెర్సీ చాలా వాయిదాల తర్వాత ఇటీవల థియేటర్లలో విడుదలయ్యింది.

Sara Tendulkar: హీరోయిన్‌గా అడుగుపెట్టనున్న స్టార్ క్రికెటర్ కూతురు..

26 April 2022 4:00 AM GMT
Sara Tendulkar: క్రికెట్‌లో ఇండియన్ టీమ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చినవారిలో సచిన్ టెండుల్కర్ ఒకరు.

Kangana Ranaut: 'అతడు నన్ను అభ్యంతరకరంగా తాకేవాడు:' కంగనా రనౌత్

25 April 2022 1:48 PM GMT
Kangana Ranaut: కంగనా.. తన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది అంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

Sudeep: 'డబ్ చేస్తే పాన్ ఇండియా సినిమాలు కావు': సుదీప్

25 April 2022 12:31 PM GMT
Sudeep: ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని అంటున్నారని, అందులో చిన్న కరెక్షన్‌ ఉందని సుదీప్ అన్నాడు.

Avika Gor: ఆ హీరోయిన్ ప్లేస్‌లో అవికా ఘోర్.. పాపులర్ సినిమా సీక్వెల్‌తో బాలీవుడ్‌లోకి..

24 April 2022 11:30 AM GMT
Avika Gor: తెలుగులో పలు సినిమాల్లో నటించిన అవికా ఇంతకాలానికి హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.

Malaika Arora: 'నేను అవన్నీ పట్టించుకోను'.. రిలేషన్‌షిప్‌పై మలైకా కామెంట్స్..

23 April 2022 12:32 PM GMT
Malaika Arora: తరచుగా మలైకా అరోరా, అర్జున్ కపూర్ రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్స్ జరుగుతూనే ఉన్నాయి.

Raveena Tandon : స్టూడియోల్లో వాంతులు శుభ్రం చేశా : రవీనా టాండన్‌

23 April 2022 7:00 AM GMT
Raveena Tandon : ప్రస్తుతం 'కేజీఎఫ్‌ 2' సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న బాలీవుడ్ నటి రవీనా టండన్‌ తన గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

Kiara Advani : బాలీవుడ్‌లో మరో బ్రేకప్.. ప్రియుడికి గుడ్‌బై చెప్పిన కియారా..!

23 April 2022 5:30 AM GMT
Kiara Advani : బాలీవుడ్‌లో పెళ్లి వరకు వచ్చిన కొన్ని ప్రేమ కథలు బ్రేకప్ లుగా మారుతున్నాయి.

Yash : నా ఛాయిస్ ఆమెనే.. అవకాశం వస్తే తనతో.. : యశ్

21 April 2022 11:30 AM GMT
Yash: అతడి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందంటే ఓ అభిమాని తన పెళ్లి ఆహ్వాన పత్రికలో కేజీఎఫ్ లోని డైలాగ్‌ కొట్టించాడు.

Chhavi Mittal: క్యాన్సర్ బారిన పడిన బుల్లితెర నటి.. ఎమోషనల్ పోస్టులు షేర్..

21 April 2022 4:58 AM GMT
Chhavi Mittal: ఆ ఆత్మస్థైర్యానికి నిదర్శనగా నిలుస్తూ.. ఓ బుల్లితెర నటి క్యాన్సర్‌తో పోరాడుతోంది.

Kamaal Rashid Khan: 'బాహుబలి'ని మించిన సినిమా తీస్తా: బాలీవుడ్ నటుడు

19 April 2022 2:40 PM GMT
Kamaal Rashid Khan: బాహుబలిపైనే కామెంట్స్ చేశాడు ఓ బాలీవుడ్ నటుడు. దీనికి మించిన సినిమాను తీస్తానంటూ ఛాలెంజ్ చేశాడు.

Rakul Preet Singh: బాయ్‌ఫ్రెండ్ గురించి అడిగినందుకు రకుల్ స్ట్రాంగ్ రిప్లై..

18 April 2022 1:40 PM GMT
Rakul Preet Singh: రిలేషన్‌లో ఉండడం అనేది సర్వసాధారమైన వ్యవహారం అని తెలిపింది రకుల్.

Sanjay Dutt:'అందుకే డ్రగ్స్ అలవాటు చేసుకున్నా'.. షాకింగ్ విషయం బయటపెట్టిన నటుడు

18 April 2022 9:30 AM GMT
Sanjay Dutt: సంజయ్‌కు ఒకప్పుడు డ్రగ్స్ అడిక్షన్ ఉండేదని.. అందరికీ తెలిసిన విషయమే.

KGF 2 Collections : బాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న KGF 2.. RRR రికార్డు బద్దలు..!

17 April 2022 3:15 PM GMT
KGF 2 Collections : బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది కేజీఎఫ్ చాప్టర్ 2... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ

Ranbir Alia: ఆలియా, రణభీర్‌ల పెళ్లి ఫోటోలు వచ్చేశాయి.. సోషల్ మీడియాలో వైరల్..

14 April 2022 3:00 PM GMT
Ranbir Alia: రణభీర్ కపూర్, ఆలియా భట్‌ల వివాహం అందరూ అనుకున్నట్టుగానే ఏప్రిల్ 14న జరిగింది.

Nikki Sharma: ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు డిలీట్ చేసిన నటి.. చివరిగా ఓ స్టోరీ పెట్టి మాయం..

14 April 2022 12:51 PM GMT
Nikki Sharma: 'నేను ప్రయత్నించాను.. కానీ నేను అలసిపోయాను. నేను నా ఆలోచనల నుండి ఫ్రీ అవ్వాలనుకుంటున్నాను.'