జగన్‌ ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తా : ప్రొటెం స్పీకర్‌

Update: 2019-06-08 05:30 GMT

ప్రొటెం స్పీకర్‌లాంటి గౌరవం దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు.175 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించడం అరుదైన విషయమన్నారు. తాను మంత్రి పదవులు ఆశించడం లేదని.. జగన్‌ ఏ బాధ్యత అప్పగించినా పని చేస్తానని అన్నారు శంబంగి.

Similar News