విజయనిర్మల పార్థివ దేహానికి నివాళులర్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పవన్.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయనిర్మల మృతి.. తనను తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని.. ఆమె ఓ బహుముఖ ప్రజ్ఞశాలి అని అన్నారు జనసేన అధినేత.