జోరుగా జల్లికట్టు.. కోడె గిత్తెలను కట్టిన బహుమతులు పట్టుకునేందుకు..

Update: 2019-09-29 11:18 GMT

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వేపకుప్పం గ్రామంలో జల్లి కట్టు జోరుగా జరుగుతోంది. జల్లికట్టులో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొమ్ములు తిరిగిన కోడె గిత్తెలను కట్టిన బహుమతులు పట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. జల్లి కట్టును చూసేందుకు చిత్తూరు జిల్లాతో పాటు పక్క జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జల్లికట్టుతో వేపకుప్పం గ్రామం సందడిగా మారింది.

Also watch :

Full View

Similar News