నెల్లూరులో నారా లోకేష్ పర్యటన

Update: 2019-11-15 07:35 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నెల్లూరులో పర్యటిస్తున్నారు. వైసీపీ నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న గండికోట కార్తీక్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కావలి మద్దురుపాడులో పార్టీ నేతలు, కార్యకర్తలతోనూ ఆయన సమావేశం అవుతారు. లోకేష్ వెంట మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి కూడా ఉన్నారు.

Similar News