అమరావతికి మద్దతుగా మందడంలో చర్చి ఫాదర్లు, క్రిస్టియన్ల క్యాండిల్ ర్యాలీ

Update: 2020-03-04 22:05 GMT

అమరావతికి మద్దతుగా మైనార్టీలు సైతం పెద్దయెత్తున ఉద్యమిస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. మందడంలో చర్చి ఫాదర్లు, క్రిస్టియన్లు క్యాండిల్ ర్యాలీ నిర్వమించారు. మందడం మహిమ ప్రార్థనా మందిరం నుంచి ప్రారంభమైన ర్యాలీకి క్రిస్టియన్లు పెద్దయెత్తున తరలివచ్చారు. గత మూడు రోజులుగా అమరావతి కోసం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఫాదర్లు.. ఇవాళ చివరి రోజు కావడంతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

Similar News