నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారం మరో మలుపు

Update: 2020-06-01 13:45 GMT

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారం మరో మలుపు తిరిగింది.. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.. అటు ఇప్పటికే ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ నేత మస్తాన్‌ వలి కేవియట్‌ దాఖలు దాఖలు చేశారు.. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్‌ పిటిషన్‌ త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News