Ap Corona Cases : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!
Ap Corona Cases : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. 24 గంటల్లో 15వందల 78 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒక్కరోజులో 22 మంది మరణించారు.;
AP Corona Cases
Ap Corona Cases : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. 24 గంటల్లో 15వందల 78 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒక్కరోజులో 22 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 13వేల 24 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం 19 లక్షల 24వేల 421 మంది వైరస్ బారిన పడ్డారు. ఇక 24 గంటల్లో 3వేల 41 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,30,48,945 నమూనాలను పరిశీలించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.