Black Fungus In AP : ఏపీలో 252 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు..!
Black Fungus In AP : ఏపీలో ఇప్పటివరకు 252 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు.;
Black Fungus In AP : ఏపీలో ఇప్పటివరకు 252 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. మరణాల పైన ఇంకా ఇప్పటివరకు సమాచారం లేదన్నారు.అయితే బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఇంజక్షన్లు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ రోగుల కోసం మూడు వేల డోసుల ఇంజక్షన్లు పంపామని తెలిపారు. రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ కొరత లేదని తెలిపారు. ఇక అటు ఆనందయ్య కరోనా మందుపైన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.