అమరావతి కోసం భూములివ్వడమే రైతులు చేసిన నేరమా? - శ్రవణ్ కుమార్
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోతాయని.. హైకోర్టు న్యాయవాది శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. మారణ హోమం సృష్టించిన..;
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోతాయని.. హైకోర్టు న్యాయవాది శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. మారణ హోమం సృష్టించిన వారికి వేసినట్లు... రైతులకు బేడీలు వేస్తారా అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతి కోసం భూములు ఇవ్వడమేనా వారు చేసిన నేరం అని నిలదీశారు. హోం మంత్రి ఇప్పటికైనా మౌనం వీడి దళితులకు భరోసా ఇవ్వాలని శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు.