Andhra Pradesh: ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు తీవ్ర అస్వస్థత..
Andhra Pradesh: ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.;
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్ లో రివ్యూ నిర్వహిస్తుండగా...ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని మణిపాల్ హాస్పిటల్ కు తరలించారు. సమీర్ శర్మ ఇటీవలే హైదరాబాద్ లో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు.