Anakapalle: అనకాపల్లి జిల్లా ఎస్‌ఈజెడ్‌లో గ్యాస్ లీక్.. ప్రజల ఇబ్బందులు..
Anakapalle: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో విష వాయువులు లీకైన ఘటన కలకలం రేపుతోంది.;
Anakapalle: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో విష వాయువులు లీకైన ఘటన కలకలం రేపుతోంది. గ్యాస్ లీక్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘాటైన వాయువు రావడంతో వాంతులు, తల తిరగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఓ కంపెనీలో పని చేసే నలుగురు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.