AP EAPCET Results 2022: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స..

AP EAPCET Results 2022: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు మంత్రి బొత్స విడుదల చేశారు.;

Update: 2022-07-26 06:30 GMT

AP EAPCET Results 2022: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు మంత్రి బొత్స విడుదల చేశారు. ఇంజినీరింగ్‌, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ సెట్ కోసం మొత్తం 2 లక్షల 82 వేల మంది పరీక్ష రాశారు. ఇందులో ఇంజినీరింగ్‌లో 89.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, వ్యవసాయ విభాగంలో 95.03 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Tags:    

Similar News