ap: మద్యం కుంభకోణం అదనపు ఛార్జ్‌షీట్‌

Update: 2025-08-12 05:30 GMT

ఏపీ మద్యం కుం­భ­కో­ణం కే­సు­లో సి­ట్‌ అద­న­పు ఛా­ర్జ్‌­షీ­ట్‌ దా­ఖ­లు చే­సిం­ది. 200 పే­జీ­ల­తో కూ­డిన ఛా­ర్జ్‌­షీ­ట్‌­ను వి­జ­య­వా­డ­లో­ని ఏసీ­బీ కో­ర్టు­కు సి­ట్‌ అధి­కా­రు­లు సమ­ర్పిం­చా­రు. నిం­ది­తు­లు ధనుం­జ­య­రె­డ్డి (ఏ 31), కృ­ష్ణ­మో­హ­న్‌­రె­డ్డి (ఏ 32), గో­విం­ద­ప్ప బా­లా­జీ (ఏ 33) ప్ర­మే­యం, నగదు తర­లిం­పు అం­శా­ల­ను దీ­ని­లో సి­ట్‌­లో ఛా­ర్జ్‌­షీ­ట్‌­లో పే­ర్కొ­న్న­ట్లు సమా­చా­రం. ప్ర­ధాన నిం­ది­తు­డు కసి­రె­డ్డి రా­జ­శే­ఖ­ర్‌­రె­డ్డి­తో వీ­రి­కి గల సం­బం­ధా­లు, నగ­దు­ను అం­తిమ లబ్ధి­దా­రు­కు చే­ర్చిన వి­ధా­నా­న్ని ఛా­ర్జ్‌­షీ­ట్‌­లో సి­ట్‌ ప్ర­స్తా­విం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది. మద్యం కుం­భ­కో­ణం కే­సు­లో గత నెల 19న సి­ట్‌ అధి­కా­రు­లు ప్రా­థ­మిక ఛా­ర్జ్‌­షీ­ట్‌­ను దా­ఖ­లు చే­శా­రు. అం­దు­లో ఉన్న 9 సం­స్థ­లు, ఏడు­గు­రు వ్య­క్తు­ల­పై అభి­యో­గా­లు మో­పిం­ది. ఇప్పు­డు దా­ని­కి అను­బం­ధం­గా మరో ఛా­ర్జ్‌­షీ­ట్‌­ను సి­ట్‌ దా­ఖ­లు చే­సిం­ది. ఈ కే­సు­లో ఇప్ప­టి­వ­ర­కు 19 సం­స్థ­లు, 29 మంది వ్య­క్తు­లు నిం­ది­తు­లు­గా ఉన్నా­రు. రా­జ్‌ కె­సి­రె­డ్డి (ఏ1), బూ­నే­టి చా­ణ­క్య (ఏ-8), పైలా ది­లీ­ప్‌ (ఏ-30), సజ్జల శ్రీ­ధ­ర్‌­రె­డ్డి (ఏ-6)గా ఉన్నా­రు. కేసు దర్యా­ప్తు ఇంకా కొ­న­సా­గు­తోం­ది.

Tags:    

Similar News