AP: ఏపీ తలరాతను మార్చే విశాఖ సమ్మిట్

సదస్సుకు వేగంగా జరుగుతున్న ఏర్పాట్లు.. సర్వాంగ సుందరంగా విశాఖ ముస్తాబు... రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

Update: 2025-11-06 12:30 GMT

వి­శాఖ సహ­జ­సి­ద్ధం­గా­నే అం­ద­మైన నగరం. ఇపు­డు ఈ మెగా సిటీ సరి­కొ­త్త సొ­గ­సు­లు అద్దు­కుం­టోం­ది. సర్వాంగ సుం­ద­రం­గా ము­స్తా­బు అవు­తోం­ది ఇదం­తా దే­ని­కి అంటే వి­శా­ఖ­కు వస్తు­న్న దేశ వి­దే­శీ అతి­ధుల కోసం. వి­శా­ఖ­లో ఈ నెల 14, 15 తే­దీ­ల­లో అత్యంత ప్ర­తి­ష్టా­త్మ­కం­గా పా­ర్ట­న­ర్ షిప్ సమ్మి­ట్-2025 ని ని­ర్వ­హి­స్తు­న్నా­రు. ఇది రా­ష్ట్ర స్థా­యి జా­తీయ స్థా­యి­లో కాదు, అం­త­ర్జా­తీయ స్థా­యి సద­స్సు. దాం­తో దా­ని­కి అను­గు­ణం­గా­నే ఏర్పా­ట్లు జరు­గు­తు­న్నా­యి. వి­శా­ఖ­లో జరి­గే సమ్మి­ట్ కోసం గత రెం­డు నెలల నుం­చి వి­స్తృ­తం­గా ఏర్పా­ట్లు జరు­గు­తు­న్నా­యి. రహ­దా­రుల సుం­ద­రీ­క­రణ నుం­చి పా­ర్కు­లు బీచ్ పరి­స­రా­లు వి­హార స్థ­లాల అలం­క­రణ వరకూ అన్నీ సి­ద్ధం చే­స్తు­న్నా­రు. వి­శా­ఖ­లో ఉన్న స్టా­ర్ హొ­ట­ళ్ళ­తో పాటు ప్ర­ముఖ హొ­ట­ళ్ళు అన్నీ ఈ అతి పె­ద్ద ఈవెం­ట్ కోసం రెడీ చేసి పె­ట్టా­రు. దేశ వి­దే­శీ ప్ర­ము­ఖు­లు బస చే­సేం­దు­కు అలా­గే సా­యం­త్రం వే­ళ­ల­లో వారు వి­హ­రిం­చేం­దు­కు తగిన ఏర్పా­ట్లు కూడా చే­స్తు­న్నా­రు. కే­వ­లం వారం రో­జుల వ్య­వ­ధి­లో­నే సద­స్సు ఉం­డ­డ­తో కౌం­ట్ డౌన్ అయి­తే స్టా­ర్ట్ అయి­పో­యిం­ది. ఈ అం­త­ర్జా­తీయ పె­ట్టు­బ­డుల సద­స్సు ద్వా­రా ఏకం­గా 410 దాకా ఒప్పం­ద­లౌ వి­విధ రం­గా­ల­లో పె­ట్టు­బ­డుల కోసం రా­ష్ట్ర ప్ర­భు­త్వం కు­దు­ర్చు­కో­నుం­ద­ని చె­బు­తు­న్నా­రు. అంతే కాదు లక్ష­ల­లో పె­ట్టు­బ­డు­లు కూడా వస్తా­య­ని అం­చ­నా వే­స్తు­న్నా­రు. దేశ వి­దే­శాల నుం­చి ఏకం­గా మూడు వేల మంది అతి­థు­లు హా­జ­ర­వు­తా­ర­ని అం­టు­న్నా­రు. దాం­తో ఈ భారీ సమ్మి­ట్ ని సక్సె­స్ ఫుల్ గా చే­య­డా­ని­కి కూ­ట­మి ప్ర­భు­త్వం పూ­ర్తి స్థా­యి­లో శ్ర­మి­స్తోం­ది.

ఆంధ్రా ఈజ్ బ్యాక్’ అనేలా సదస్సు

ఆం­ధ్రా ఈజ్ బ్యా­క్ అనే రీ­తి­లో ఈ ఏడా­ది నవం­బ­ర్ 14,15 తే­దీ­ల్లో వి­శా­ఖ­ప­ట్నం­లో ని­ర్వ­హిం­చ­ను­న్న సీఐఐ (కా­న్ఫ­డ­రే­ష­న్ ఆఫ్ ఇం­డి­య­న్ ఇం­డ­స్ట్రీ­స్) 30వ భా­గ­స్వా­మ్య సద­స్సు వి­జ­య­వం­తా­ని­కి అవ­స­ర­మైన అన్ని చర్య­లు తీ­సు­కో­వా­ల­ని నారా లో­కే­ష్ అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. సీఐఐ భా­గ­స్వా­మ్య సద­స్సు-2025ను సమ­న్వ­యం చే­సేం­దు­కు ఏర్పా­టు చే­సిన మం­త్రి­వ­ర్గ ఉప­సం­ఘం ఆధ్వ­ర్యం­లో ఉం­డ­వ­ల్లి ని­వా­సం­లో తొలి సమీ­క్ష సమా­వే­శం ని­ర్వ­హిం­చిం­ది. వి­విధ శాఖల ఉన్న­తా­ధి­కా­రు­లు ఈ సమీ­క్ష­లో పా­ల్గొ­న్నా­రు. . ఇప్ప­టి­వ­ర­కు 45దే­శాల నుం­చి 300మంది వి­విధ రం­గాల ప్ర­ము­ఖు­లు, పా­రి­శ్రా­మి­క­వే­త్త­లు వస్తు­న్న­ట్లు మాకు సమా­చా­రం ఉంది.

Tags:    

Similar News