దేవినేని ఉమ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు..!

మాజీ మంత్రి దేవినేని ఉమ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు సోమవారానికి వాయిదా పడడ్డాయి.

Update: 2021-07-30 08:58 GMT

Devineni Uma File Photo

మాజీ మంత్రి దేవినేని ఉమ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు సోమవారానికి వాయిదా పడడ్డాయి. ఉమపై అక్రమ కేసులు పెట్టారంటూ ఆయన తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇదిలాఉంటే.. మాజీ మంత్రిని కస్టడీకి ఇవ్వాలంటూ జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. జి.కొండూరులో అరెస్టు సమయంలో దేవినేని ఉమపై హత్యాయత్నం, కుట్ర, ఎస్సీ-ఎస్టీ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన నేపథ్యంలో విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని కోరారు.

Tags:    

Similar News