Atchannaidu: మూడేళ్ల మోసకారి పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేసిన అచ్చెన్నాయుడు..
Atchannaidu: ఏపీలో మూడేళ్లుగా విధ్వంసకర పాలన సాగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.;
Atchannaidu: ఏపీలో మూడేళ్లుగా విధ్వంసకర పాలన సాగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మూడేళ్ల మోసకారి పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేసిన ఆయన.. జగన్ పాలనంతా నేరాలు, ఘోరాలమయమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్ట్‌లను నాశనం చేయటంతో.. అభివృద్ధిలో ఏపీ 30 ఏళ్లు వెనక్కిపోయిందని విమర్శించారు.